India vs Sri Lanka 2nd ODI: India ride on Deepak Chahar, Suryakumar Yadav fifties to win series. Deepak Chahar stars as India win by 3 wkts. Cricketers, experts laud Deepak Chahar as he fashions an MS Dhoni-style run chase against Sri Lanka

#INDVSSL2ndODI
#DeepakChahar
#SuryakumarYadav
#BestFinisher
#MSDhoni
#IndiavsSriLanka
#DeepakChaharHeroics

శ్రీలంకపై తొలి వన్డేలో సునాయాస విజయాన్ని అందుకున్న యువ భారత్.. రెండో మ్యాచులో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. టాప్‌ఆర్డర్ చేతులెత్తేయడం, సగం లక్ష్యమైనా చేరుకోకముందే సగం జట్టు పెవిలియన్ చేరడంతో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరు.